ADS

header ads

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన కొండాపూర్‌ ట్రాన్స్‌కో ఏఈడీ

ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. కొండాపూర్‌ ట్రాన్స్‌కో ఏఈడీ శ్యాంమనోహర్‌ రూ. లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విద్యుత్‌ మీటర్ల పనులు ఇప్పించేందుకు ఏఈడీ రూ.2 లక్షలు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు శ్యాంమనోహర్‌ను విచారిస్తున్నారు.

Post a Comment

0 Comments