జెడ్పి చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి టీడీపీ తీర్ధం తీసుకోనున్నారు.. వెంకటగిరి వైసీపీ ఇన్ ఛార్జ్ పదవిని ఆనంకు ఇవ్వడంతో అలిగిన బొమ్మిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి కొంతకాలంగా మౌన ముద్రలో ఉన్నారు..ఇవాళ మంత్రి నారాయణ, జిల్లా టీడీపీ నేత బీదా రవిచంద్ర, మాజీమంత్రి ఆదాల తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలవనున్నారు.. దీంతో ఆయన టీడీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది.

0 Comments