నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం మావుళ్ళ పాడు వద్ద హైవే పై వెళుతున్న స్కూటీ లో తండ్రి కోడుకు లు ప్రయాణిస్తూ డివైడర్ ఢీ కొని కొడుకు కృష్ణ మూర్తి (25) అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి గోపి (55) కి తీవ్ర గాయాలయాయి. స్థానికులు 108 కాల్ చేయాగా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.
0 Comments