నెల్లూరు జిల్లా తడ లో రైల్వే స్టేషన్ అపోజిట్ ఫ్లై ఓవర్ బ్రీజ్ వద్ద ఆటో ట్రాక్టర్ ఢీ కొన్నాయి.ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు కి తీవ్ర గాయాలయాయి .క్షత గాత్రులను సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. తడ పోలిష్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments