ADS

header ads

నెల్లూరు లో యువతిపై సామూహిక అత్యాచారం ఆపై హత్య

నెల్లూరు దారుణం జరిగింది. అటవీప్రాంతంలో యువతిపై సామూహిక అత్యాచారం చేసి హతమార్చారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. వన్‌టౌన్ పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఉండగా.. మరొకరు పరారీలో ఉన్నారు. నిందితుల్లో వైసీపీ మైనార్టీ నాయకుడు కాలేషా ఉన్నాడు.

Post a Comment

0 Comments