ADS

header ads

మాల్యా అప్పగింతకు గ్రీన్ సిగ్నల్ ......

NEWS HUNTER : ఎట్టకేలకు భారత ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయి. వేలకోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాకు ఎదురుదెబ్బ తగిలింది. అతడిని అప్పగించేందుకు బ్రిటన్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మాల్యాను భారత ప్రభుత్వానికి అప్పగించాలని బ్రిటన్ కోర్టు తీర్పు చెప్పింది. అలాగే 14 రోజుల్లో అప్పీల్ చేసుకునేందుకు మాల్యాకు అవకాశం ఇచ్చింది. కాగా బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి పరారైన విజయ మాల్యా పలు దేశాల్లో తలదాచుకున్నారు.

Post a Comment

0 Comments