ADS

header ads

రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

News Hunter : గుంటూరు జిల్లా రాజుపాలెం కోళ్లఫారాల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవహనంపై ముగ్గురు యువకులు రాజుపాలెం వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ముగ్గురు యువకులు స్పీన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నట్లు సమాచారం.