ADS

header ads

బీఎస్ఎన్ఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

News Hunter : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌ బీఎస్ఎన్ఎల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 300 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు చివరి తేది 26 జనవరి 2019.


సంస్థ పేరు: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్

మొత్తం పోస్టుల సంఖ్య : 300

పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ

జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా

దరఖాస్తులకు చివరి తేదీ : 26 జనవరి 2019

విద్యార్హతలు
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్‌తో పాటు ఎంబీఏ లేదా ఎంటెక్

వయస్సు: 1 ఆగష్టు 2019 నాటికి 30 ఏళ్లు

వేతనం : నెలకు రూ. 24900 - 50500/-

అప్లికేషన్ ఫీజు :

ఓసీ/ ఓబీసీ అభ్యర్థులకు 2200/-

ఎస్సీ /ఎస్టీ: రూ.1100/-

ఎంపిక విధానం : గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 26 డిసెంబర్ 2018

దరఖాస్తులకు చివరి తేదీ : 26 జనవరి 2019

షార్ట్ లిస్టింగ్ ప్రక్రియ: 17 మార్చి 2019.

Notification : http://www.bsnl.co.in/opencms/bsnl/BSNL/about_us/pdf/MT_EXT_NOTIFICATION_111218.pdf

Apply Online : http://www.bsnl.co.in/opencms/bsnl/BSNL/about_us/hrd/jobs.html

Post a Comment

0 Comments