ADS

header ads

కడప ఉక్కు పరిశ్రమకు నేడు పునాది వేయనున్న సిఎం

News Hunter : కడప జిల్లా జమ్మలమడుగు మండలం కంబాల దీన్నే లో నేడు (గురువారం) కడప ఉక్కు పరిశ్రమ కు సిఎం చంద్రబాబు పునాది వేయనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 11 గంటలకు సిఎం కంబాల దీన్నేకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో.. సిఎం ను అడ్డుకుంటామని హెచ్చరించిన వివిధ విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు.