ADS

header ads

సచివాలయ భవనానికి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు

News Hunter : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ భవనాల నిర్మాణానికి ఉద్దేశించిన రాఫ్ట్‌ ఫౌండేషన్‌ను కాంక్రీట్‌తో నింపే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఏకబిగిన మూడున్నర రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. సచివాలయ, విభాగాధిపతుల కార్యాలయాలను అయిదు టవర్లుగా నిర్మిస్తున్నారు. ఇందులో రెండో భవన పునాది పనులకుచంద్రబాబు ఈరోజు శంకుస్థాపన చేశారు. రాఫ్ట్‌ ఫౌండేషస్‌ మాస్‌కాంక్రీట్‌ విధానంలో పునాది వేస్తున్నారు.