ADS

header ads

విద్యుత్ ఘాతంకు గురై వ్యక్తి మృతి....

News Hunter : నెల్లూరు జిల్లా డక్కిలిమండలం లోని దేవుడువేలంపల్లి పంచాయతీ వెంకటేశ్వపురం గ్రామంలో ఎస్టీ కాలనీ లో గాలి సుబ్రహ్మణ్యం కుమారుడు,సుబ్బయ్య 35 సం. ఇంట్లోకి విద్యుత్ సరఫరా రాలేదు అన్ని,
వెంకటేశ్వపురం గ్రామంలోని ట్రాన్స్ ఫారం దగ్గరకు వెళ్లి పని చేస్తున్నాడగా విద్యుత్ ఘాతంకు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.