ADS

header ads

ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో నెల్లూరు CBN ఆర్మీ..

NEWS HUNTER : ప్రత్యేక హోదా హామీల అమలు కోసం కేంద్రం తీరును నిరసిస్తూ  ఈ రోజు సీఎం  చంద్రబాబు నాయుడు ఢిల్లీ లో చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మద్దతుగా నెల్లూరు జిల్లా నుండి పలువురు నాయకులు, సీబీఎన్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు చైతన్య కుమార్ లింగ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ పువ్వాడి పాల్గొని సంఘీభావం తెలిపారు..