ADS

header ads

సర్వేపల్లిలో రోజురోజుకూ పెరుగుతున్న సైకిల్ స్పీడ్..

NEWS HUNTER : తెలుగుదేశం పార్టీలోకి పెద్దఎత్తున చేరికలు..

పొదలకూరు మండలం నావూరుకు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు గుమ్మళ్ల పద్మమ్మతో పాటు 12 కుటుంబాలు వైకాపా నుంచి టీడీపీలో చేరిక.పార్టీలో చేరిన వారిలో గుమ్మళ్ల పద్మమ్మ, సుబ్బయ్య, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, సురేష్, రేణంగి పాపయ్య, క్రిష్ణయ్య, షేక్ రంతుల్లా, షేక్ ఖాదర్ మస్తాన్, రేణంగి పెంచలయ్య, సయ్యద్ మస్తాన్, పాటిబండ్ల ప్రమీలమ్మ...అందరికీ తెలుగుదేశం పార్టీలోకి ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి