NEWS HUNTER : భక్తుల పాలిట కలియుగ దైవం ఇలవేల్పు అయిన తూర్పు కనుపూరు లో ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం నేడు ప్రారంభం అయింది.ఈ రోజు రాత్రి అమ్మవారి నిలుపు కార్యక్రమం జరుగుతుంది. జాతర మరో మూడురోజులు కొనసాగుతుంది.. భక్తుల సౌకర్యం కోసం జిల్లాలోని అన్నీ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యక బస్సులను ఏర్పాటు చేసింది..ఆలయ కమిటీ భక్తుల కోసం ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసారు...
