ADS

header ads

మదనపల్లె లో దారుణం



NEWS HUNTER : చిత్తూరు : చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో ని తారకరామా సినిమా ధియేటర్‌ వద్ద నర్సింగ్ హోమ్ వీధి లో వివాహిత హత్య కు గురైంది . తహసీన్ అనే 28 సంవత్సరాల వయసు గల ఆమెను ఇంటిలో దుండగులు గొంతు కోసి చంపివేసారు . తహసీన్ భర్త అంజాద్ మదనపల్లె పట్టణంలో ఓ మస్జీద్ లో మత పెద్దగా పనిచేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నా పోలీసులు.