ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు, ఆజాది ఫౌజ్ హింద్ వ్యవస్థాపకులు, బ్రిటిష్ వారిని దెబ్బకు దెబ్బ తోనే భారతదేశం నుండి తరిమివేయాలని ప్రజలకు పిలుపునిచ్చి అనేక పోరాటాలు చేసి చివరికి భారత స్వాతంత్ర పోరాటంలోని కనుమరుగైపోయిన గొప్ప దేశభక్తుడు భరతమాత ముద్దుబిడ్డ అయిన సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామం బంగాళాఖాతం సముద్రతీరంలో సుభాష్ చంద్రబోస్ గారి సైకత శిల్పం ఏర్పాటు చేసి దేశభక్తిని చాటుకున్న ప్రముఖ సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ పలువురు అభినందించారు
0 Comments