తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణం చంద్రబాబు కాలనీలో తన ఇంటి ముందు ఉన్న ఇసుక గుట్టలో ఓ చిన్నారి ఆడుకుంటుందన్న కోపంతో విజయ్ కుమార్ అనే వ్యక్తి బాలిక కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు.ఈ విషయమై అడిగేందుకు వెళ్లిన బాలిక తండ్రి నెలవల కిరణ్ పై విజయకుమార్ కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు.పోలీసులు వైద్యశాల వద్దకు వెళ్లి కిరణ్ ను విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments