ADS

header ads

పేద కుటుంబం లో పుట్టి ఘనత సాధించాడు || Newshunter.in

నెల్లూరు జిల్లా అనుమసముద్రం పేట మండలం. కావలిఎడవల్లి విద్యార్థి నీలం బాలాజీ రాష్ట్ర స్థాయి అండర్ 14 బాలుర క్రికెట్ విభాగంలో అద్భుత ప్రతిభ చూపి జాతీయ స్థాయిలో ఎపి రాష్ట్ర క్రికెట్ జట్టుకి ఎంపికయ్యాడు. మచిలీపట్టణంలో జరిగిన అండర్ 14 విభాగంలో ఈ ప్రతిభ చూపాడు. బాలాజీ నిరుపేద కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి ఈ ఘనత సాధించాడు. ప్రతిభకు డబ్బు హోదా అవసరం లేదని, కఠోర శ్రమ చేస్తే దేన్నైనా సాధించవచ్చని నిరూపించాడు.

Post a Comment

0 Comments